విశాఖపట్నం (వైజాగ్) లో ఫ్లెక్సిబుల్ కట్టుడు పళ్ళు (Flexible Dentures)
ఫ్లెక్సిబుల్ కట్టుడు పళ్ళు (Flexible Dentures) అనేవి ఇనుప క్లిప్పులు లేకుండా, సులువుగా ఒదిగిపోయే మెత్తటి నైలాన్ మెటీరియల్‌తో తయారయ్యే ఆధునిక కట్టుడు పళ్ళు. ఇవి ఊడిపోకుండా ఎంతో సౌకర్యంగా ఉంటాయి.